ETV Bharat / city

జగన్​కు నిమ్మగడ్డ కృత​జ్ఞతలు తెలియజేయాలి: సీపీఐ నారాయణ - సీపీఐ నారాయణ తాజా వార్తలు

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​ది అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆయన జాతీయ స్థాయిలో ఎదిగిపోయారన్నారు.

నిమ్మగడ్డ జగన్​కు కృత​జ్ఞతలు తెలియజేయాలి: సీపీఐ నారాయణ

author img

By

Published : Jul 31, 2020, 2:52 PM IST

నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​ను ఎస్​ఈసీగా పునర్నియమించటంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. "ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం రమేశ్​ కుమార్​ది. ఆయన వివిధ హోదాల్లో పనిచేసినా నిరాడంబరంగా విధులు నిర్వర్తించారు. అంతా మన మంచికే అన్న వ్యాఖ్య రమేశ్​ కుమార్​కు సరిగ్గా వర్తిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ పుణ్యమా అని ఆయన జాతీయ స్థాయిలో ఎదిగిపోయారు. ఈ విషయంలో రమేశ్ కుమార్ స్వయంగా వెళ్లి జగన్​మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తే మంచిదని నా అభిప్రాయం" అని నారాయణ వ్యాఖ్యానించారు.

ఇదీచదవండి

ఎస్​ఈసీ విషయంలో వైకాపా ప్రభుత్వం తలవంచక తప్పలేదు: సోమిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.