నాన్నే నాకు బలం, ఆదర్శం.. జీవితంలోని ప్రతి కీలక ఘట్టంలో నాన్నే నాకు స్ఫూర్తి అని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.
ప్రతి తండ్రి పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తాడు. పిల్లలకు ప్రేమను.. స్ఫూర్తిని పంచుతాడు. కష్టకాలంలో అండగా ఉంటాడు. మనకు తొలి స్నేహితుడు, గురువు, హీరో నాన్నే. మన సంతోషాలన్నీ నాన్నతోనే పంచుకుంటాం. ప్రతీ తండ్రికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: నాన్న మీకు నీరాజనాలు... మీరే లేకుంటే బతుకే లేదు