CM Jagan Letter To PM Modi: కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయిపులు లేకపోవటంపై ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు సహా రెవెన్యూ లోటు ఇతర అంశాలకు పరిష్కారం చూపించాలని కోరారు. రాష్ట్ర విభజన తరువాత భారీగా ఆదాయం కోల్పోయిన రాష్ట్రాన్ని ఆదుకోవటంలో కేంద్ర సహకారాన్ని కోరుతున్నట్లు సీఎం లేఖలో వివరించారు.
ఇదీ చదవండి
CM Jagan Review: విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలి: సీఎం జగన్