గురుపూరబ్ ఉత్సవాలకు హాజరు కావాలని.. శ్రీ గురు సింగ్ సహ ధర్మ ప్రచార్ కమిటీ సీఎంను ఆహ్వానించింది. గురునానక్ జయంతి సందర్భంగా.. ఈ నెల 30న విజయవాడలో ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి.. ప్రచార కమిటీ ప్రతినిధులు ఆహ్వాన పత్రిక అందించారు. గురునానక్ కాలనీలోని గురుద్వార్‌లో ఉత్సవాలు వైభవంగా జరపనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: