ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం దిల్లీ వెళుతున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళతారు. రాత్రికి దిల్లీలోనే బస చేస్తారు. శనివారం అక్కడ జరిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో జగన్ పాల్గొంటారు.
ఇదీ చదవండి: 'హైకోర్టుల్లో త్వరలోనే స్థానిక భాషల అమలు.. కానీ!'