CJI NV Ramana visits vijayawada kanakadurga temple: విజయవాడ ఇంద్రకీలాద్రీపై కనకదుర్గమ్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. వేదపండితులు పూర్ణకుంభంతో సీజేఐ దంపతులకు స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని సీజేఐ దంపతులకు స్వాగతం పలికారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికిన వారిలో ఎంపీ కేశినేని నాని, దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్, కలెక్టర్ నివాస్, ఆలయ ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ తదితరులున్నారు. కనకదుర్గమ్మను హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్ర దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: