ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని.. సీఐటీయూ నాయకులు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మేలో.. ప్రజలంతా భాగస్వామ్యులవ్వాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ దాసరి భవన్లో.. నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బంద్కు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ప్రజలంతా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఇదీ చదవండి: