ETV Bharat / city

ఓట్లు తొలగించమంది వైకాపా వారే... - form-7 misuse

ఓట్ల తొలగింపు అంశంలో వేసిన సిట్ దర్యాప్తులో నివ్వెరపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఎన్నికల సంఘానికి వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతం వైకాపా సానుభూతిపరులవేనని ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. మృతుల పేరిట సైతం దరఖాస్తు చేశారని గుర్తించింది.

కె.సత్యనారాయణ, సిట్ డైరెక్టర్
author img

By

Published : Mar 26, 2019, 7:50 AM IST

Updated : Mar 26, 2019, 11:40 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 376 కేసులు నమోదయ్యాయని. మొత్తం 2 వేల 288 మందిని గుర్తించినట్లు సిట్ అధికారులు తెలిపారు. వీరిలో 80శాతం మంది వైకాపా...20 శాతం తెదేపా సానుభూతిపరులుగా లెక్కలు వెల్లడించారు. 85శాతం దరఖాస్తుదారులు దురుద్దేశపూరితంగానే ఫారం7లు పెట్టారన్నారు. చాలాకాలంగా ఒకే చోట నివసిస్తున్న వ్యక్తుల పేర్లు తొలగించాలని పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేశారన్నారు. ఉద్దేశపూర్వంగానే దరఖాస్తు చేశారా? సూత్రధారులెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఓట్ల తొలగింపు కోరుతూ జనవరి 11 తర్వాత ఎన్నికల సంఘానికి 12.50 లక్షల ఫారం-7 దరఖాస్తులు రాగా వాటిలో సుమారు 9.50 లక్షల దరఖాస్తులు ఫిబ్రవరి చివరి వారంలోనే వచ్చినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఈ పారం-7 దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అధికంగా అర్హులైన వారి ఓట్లే తొలగించాలని దరఖాస్తులు వచ్చినట్లు సిట్ తేల్చింది. ఇప్పటి వరకు లక్షా 41 వేల 823 మంది ఓట్లు తొలగించేందుకు అర్హమైనవిగా గుర్తించారు.

జిల్లా నమోదైన కేసులు దరఖాస్తుదారులు వైకాపా సానుభూతిపరులు
శ్రీకాకుళం 25 459 413
విజయనగరం 20 140 123
రాజమహేంద్రవరం అర్బన్ 6 58 45
కృష్ణాజిల్లా 20 108 65

పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని సిట్ అధికారులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి....

ఏపీలో మొత్తం ఓటర్లు 3,93,12,192

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Monday, 25 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1642: ARCHIVE Michael Madsen AP Clients Only 4202709
Actor Michael Madsen accused of driving under the influence
AP-APTN-1641: Hong Kong amfAR AP Clients Only 4202708
Hollywood a-listers and K-Pop stars grace the red carpet of aids research foundation gala in Hong Kong
AP-APTN-1529: US CE Jodi Benson Content has significant restrictions, see script for details 4202674
Jodi Benson, voice of Ariel in 'The Little Mermaid,' talks about the emotional responses of fans
AP-APTN-1522: UK The Japanese House Content has significant restrictions, see script for details 4202691
Amber Bain, aka The Japanese House, chats about working with Bon Iver's producer and The 1975
AP-APTN-1455: UK CE Dumbo Content has significant restrictions, see script for details 4202684
Colin Farrell, Danny DeVito talk about the 'swear jar' on the set of 'Dumbo'
AP-APTN-1327: US CE Fashion Diversity Content has significant restrictions, see script for details 4202653
Designers are making an effort to be more inclusive
AP-APTN-1309: US Maddie and Tae Content has significant restrictions, see script for details 4202671
Country duo Maddie and Tae return with new label, new music
AP-APTN-1245: China Fashion AP Clients Only 4202664
China fashion week kicks off in Beijing with Young Fashion Designers Contest
AP-APTN-1235: US This is Us AP Clients Only 4202629
'This is Us' season three finale: questions, answers and surprises
AP-APTN-1133: US Mandy Moore AP Clients Only 4202630
Mandy Moore is 'moving forward' after troubled marriage with Ryan Adams
AP-APTN-1101: US Star Trek Chick fil a-fil-a AP Clients Only 4202628
Openly gay stars of 'Star Trek: Discovery' react to US fast-food chain Chick-fil-a being banned from San Antonio airport for continuing legacy of anti-LBGTQ behavior
AP-APTN-0935: China Elephant No access mainland China 4202633
Wild elephant wanders around Chinese town
AP-APTN-0036: Cuba UK Royals AP Clients Only 4202604
Prince Charles and his wife Camilla begin the first official trip to Cuba by the British royal family
AP-APTN-0014: US Kids Choice Highlights Content has significant restrictions, see script for details 4202542
Chris Pratt, Adam Sandler win awards and get slimed at the Kids Choice Awards
AP-APTN-2357: Mexico Puppet Parade AP Clients Only 4202602
Hundreds in Mexico City share their puppetry art
AP-APTN-2045: ARCHIVE Cyndi Lauper AP Clients Only 4202593
Cyndi Lauper will return to university she attended to deliver commencement speech
AP-APTN-2009: US Box Office Content has significant restrictions, see script for details 4202589
Jordan Peele's 'Us,' debuts with $70.3 million in ticket sales
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 26, 2019, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.