విజయవాడలో మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఇంటికి సీఐడీ అధికారులు వచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇతర వివరాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ నెల 7న ఓ మీడియా సమావేశంలో.. సీఎం జగన్ మాట్లాడినట్లు మార్ఫింగ్ వీడియోను ఉమా చూపారని సీఐడీకి ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈనెల 10న ఉమాపై ఎఫ్ఐఆర్తో పాటు పలు సెక్షన్ల కింద అధికారులు కేసు నమోదు చేశారు. 15, 19న విచారణకు రావాలని రెండుసార్లు నోటీసులు జారీ చేశారు.
ఇదీచదవండి