కరోనా కేవలం జ్వరం మాత్రమేనని చెప్పే వ్యక్తి గురించి ఏమనాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఏపీ దక్షిణభారత్లో మెుదటి స్థానంలో ఉందని చంద్రబాబు విమర్శించారు. కరోనాతో కలసి జీవించాలంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యల వీడియోను ట్విట్టర్లో చంద్రబాబు పోస్టు చేశారు.
ఇవీ చదవండి...కిడ్నీ బాధితులను ఆదుకోండి : చంద్రబాబు