ETV Bharat / city

విజయవాడ వాసులకు చైనా రుచులు

author img

By

Published : Oct 19, 2019, 12:05 AM IST

విజయవాడ హోటల్ గేట్​వేలో ఘుమఘుమలాడే చైనా వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 28 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది.

విజయవాడ వాసులకు చైనా రుచులు

విజయవాడ హోటల్‌ గేట్‌వేలో చైనా వంటకాలతో ప్రత్యేక ఫుడ్‌ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ నెల 28వ తేదీ వరకు పసందైన చైనా వంటల రుచులను నగరవాసులకు అందుబాటులో ఉంచుతున్నట్లు హోటల్‌ నిర్వాహకులు తెలిపారు. మింగ్‌ గార్డెన్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ పేరిట చైనా వంటకాల రుచులను తయారుచేయిస్తున్నామన్నారు. సుమారు 50 నుంచి 60 రకాల శాఖాహార, మాంసాహార వంటకాలు ఈ ఫెస్టివల్‌లో అందుబాటులో ఉంచారు.

Intro:వెన్నెల వెలుగులు అందాల్ని కళాంజలి ఫ్యాషన్ షో కలర్ ఫుల్ గా మార్చింది .ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ లో ఈరోజు జరిగిన యూత్ ఫెస్టివల్ లో కళాంజలి వారి ర్యాంప్ వాక్ షో. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు లోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ లో ఈ రోజు ప్రారంభమైన యూత్ ఫెస్టివల్. ఈ కార్యక్రమంలో ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులే కాకుండా జిల్లాలోని అన్ని కళాశాలల విద్యార్థులంతా పాల్గొని ఈ కాలంలోనే కళాంజలి ఫ్యాషన్ షో లో పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులు అంతా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి టాలెంటెను చూపించారు.శుక్రవారం ప్రారంభమైన యూత్ పెస్టివల్ లో తిరుపతి కలాంజలి ఫ్యాషన్ రాక్ దృశ్య మనోహరంగా సాగింది. సంప్రదాయ వస్త్రాలు ఫ్యాషన్ ప్రపంచపు కొత్త అందాల్ని పరిచయం చేస్తూ సాగించిన ఈ షో కనువిందు చేసింది.యువతి యువకులు జిగేల్ రాజాల్లా,తళుక్కు రాణుల్లా మైమరపించారు. దాదాపు అరగంటపాటు సాగిన ఈ ఫ్యాషన్ షో కిర్రాక్ అనిపించింది. అమ్మాయిలు కంచిపట్టు చీరలు, సల్వార్ దుస్తుల్లో, అబ్బాయిలు కుర్తా పైజామా, సల్వార్ సూట్స్ బ్లేజర్స్ దుస్తుల్లో రాంప్ వాక్ తో కేక పుట్టించారు.

Body:1

Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.