తెదేపా సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావును, ఆయన కుటుంబ సభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఇటీవలే వెంకట్రావు సతీమణి మరణించారు. ఈ నేపథ్యంలో ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ధైర్యంగా ఉండాలని యడ్లపాటికి చంద్రబాబు సూచించారు.
ఇదీ చదవండి
తెదేపా నేత యడ్లపాటి వెంకట్రావుకు సతీవియోగం.. చంద్రబాబు సంతాపం