రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ప్రపంచమంతా ఆందోళన చెందే పరిస్థితి వచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కొండపల్లి వద్ద వేలాది మంది స్వయం సహాయక మహిళలు సమావేశo నిర్వహించటం షాక్‌కి గురి చేసిందన్నారు. కరోనా వైరస్ మార్గదర్శకాలను ఏ మాత్రం పాటించకపోవటం దుర్మార్గమని మండిపడ్డారు. సంబంధిత వీడియోను చంద్రబాబు ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఇదీచదవండి