ETV Bharat / city

CBN Letter to CS: వైకాపా మాఫియాను అడ్డుకోండి.. సీఎస్​కు చంద్రబాబు లేఖ - సీఎస్ సమీర్​శర్మకు చంద్రబాబు లేఖ

CBN Letter to CS: కర్నూలు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని.. తెదేపా అధినేత చంద్రబాబు సీఎస్ సమీర్​శర్మకు లేఖ రాశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన రవ్వలకొండను సైతం వైకాపా ప్రభుత్వం వదలటం లేదని మండిపడ్డారు.

Chandrababu Letter to CS Sameer Sharma over mining in ravvalakonda at kurnool
వైకాపా మాఫియాను అడ్డుకోండి.. సీఎస్​కు చంద్రబాబు లేఖ
author img

By

Published : Mar 20, 2022, 12:19 PM IST

CBN Letter to CS: వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన రవ్వలకొండను కూడా వైకాపా మైనింగ్‌ మాఫియా వదలడం లేదని.. తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​శర్మకు లేఖ రాశారు. బనగానపల్లి మండలంలో వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం రాసిన ప్రాంతమైన రవ్వలకొండను సైతం తవ్వేస్తున్నారని ఆయన లేఖలో ఫిర్యాదు చేశారు. చరిత్ర కలిగిన, ప్రజలు పవిత్రంగా భావించే రవ్వలకొండను వైకాపా మైనింగ్ మాఫియా నుంచి కాపాడాలని చంద్రబాబు లేఖలో కోరారు.

Chandrababu Letter to CS Sameer Sharma over mining in ravvalakonda at kurnool
సీఎస్​ సమీర్ శర్మకు చంద్రబాబు లేఖ

ఇదీ చదవండి:

Kodali-Vangaveeti Meet: కొడాలి నాని, వంగవీటి రాధా భేటీ.. ఏం మాట్లాడుకున్నారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.