మహాసేన మీడియా నిర్వాహకుడు రాజేశ్‌పై ప్రభుత్వ వేధింపులు ఆపాలని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరినందుకు.. రాజేశ్ మీద అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధించడం దారుణమన్నారు.
రాష్ట్రంలో ఎస్సీలకు రక్షణ లేదనడానికి.. మహాసేన రాజేశ్ ఉదంతమే నిదర్శనమని చంద్రబాబు అన్నారు. పోలీసులు అతని నుంచి వాహనాలను లాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. రాజేశ్ విషయంలో ప్రభుత్వ తీరును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజేశ్‌పై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకుని, వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు.
-
రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదనడానికి మహాసేన రాజేష్ ఉదంతమే నిదర్శనం. పోలీసులు అతని నుంచి వాహనాలను లాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజేష్ విషయంలో ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాను. ఇకనైనా రాజేష్ పై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకుని, అతనిపై వేధింపులను ఆపండి.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) July 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదనడానికి మహాసేన రాజేష్ ఉదంతమే నిదర్శనం. పోలీసులు అతని నుంచి వాహనాలను లాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజేష్ విషయంలో ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాను. ఇకనైనా రాజేష్ పై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకుని, అతనిపై వేధింపులను ఆపండి.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) July 21, 2022రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదనడానికి మహాసేన రాజేష్ ఉదంతమే నిదర్శనం. పోలీసులు అతని నుంచి వాహనాలను లాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజేష్ విషయంలో ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాను. ఇకనైనా రాజేష్ పై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకుని, అతనిపై వేధింపులను ఆపండి.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) July 21, 2022
ఇవీ చూడండి