Yerrannaidu Birth Anniversary: తెదేపా సీనియర్ నేత దివంగత ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా.. పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నివాళులర్పించారు.
-
ఈ రోజు ఎర్రన్నాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన ఆదర్శ రాజకీయ జీవితాన్ని స్మరించుకుందాం.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) February 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఈ రోజు ఎర్రన్నాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన ఆదర్శ రాజకీయ జీవితాన్ని స్మరించుకుందాం.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) February 23, 2022ఈ రోజు ఎర్రన్నాయుడు గారి జయంతి సందర్భంగా ఆయన ఆదర్శ రాజకీయ జీవితాన్ని స్మరించుకుందాం.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) February 23, 2022
సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన కింజరాపు ఎర్రన్నాయుడు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని చంద్రబాబు కొనియాడారు. తాను పుట్టిన ఉత్తరాంధ్రకే కాకుండా.. తెలుగు వారందరికీ పేరు తెచ్చిన ఎర్రన్నాయుడు తనకు అత్యంత ఆప్తులని గుర్తు చేశారు.
-
ప్రజానేతగా ఉత్తరాంధ్ర ప్రజల మనసులు గెలుచుకుని, పార్లమెంటేరియన్ గా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తెలుగుతేజం స్వర్గీయ ఎర్రన్నాయుడుగారి జయంతి సందర్భంగా ఆయన ఆదర్శ రాజకీయ జీవితాన్ని స్మరించుకుందాం. pic.twitter.com/T2K5N1Fyoy
— Lokesh Nara (@naralokesh) February 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రజానేతగా ఉత్తరాంధ్ర ప్రజల మనసులు గెలుచుకుని, పార్లమెంటేరియన్ గా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తెలుగుతేజం స్వర్గీయ ఎర్రన్నాయుడుగారి జయంతి సందర్భంగా ఆయన ఆదర్శ రాజకీయ జీవితాన్ని స్మరించుకుందాం. pic.twitter.com/T2K5N1Fyoy
— Lokesh Nara (@naralokesh) February 23, 2022ప్రజానేతగా ఉత్తరాంధ్ర ప్రజల మనసులు గెలుచుకుని, పార్లమెంటేరియన్ గా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తెలుగుతేజం స్వర్గీయ ఎర్రన్నాయుడుగారి జయంతి సందర్భంగా ఆయన ఆదర్శ రాజకీయ జీవితాన్ని స్మరించుకుందాం. pic.twitter.com/T2K5N1Fyoy
— Lokesh Nara (@naralokesh) February 23, 2022
ప్రజానేతగా ఉత్తరాంధ్ర ప్రజల మనసులు గెలుచుకుని, పార్లమెంటేరియన్ గా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తెలుగుతేజం ఎర్రన్నాయుడని.. నారా లోకేశ్ కొనియాడారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన ఆదర్శ రాజకీయ జీవితాన్ని స్మరించుకుందామని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:
KIA RECORD: అనంతపురం కియా యూనిట్ రికార్డు... రెండున్నరేళ్లలో..