ఆయేషా మీరా కేసులో అనుమానితులకు నార్కో పరీక్ష చేసేందుకు అనుమతించాలని కోరుతూ సీబీఐ అధికారులు వేసిన పిటిషన్పై విజయవాడ కోర్టులో వాదనలు ముగిశాయి. సీబీఐ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ నెల 21న తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: CBN HOME: అయ్యన్న వ్యాఖ్యలపై వైకాపా ఆందోళన..చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత