ETV Bharat / city

విజయవాడలోని ఓ ఇంట్లో భారీగా నగదు పట్టివేత - vijayawada latest news

విజయవాడ సెంట్రల్​ నియోజకవర్గంలోని అమరావతి నగర్​లో ఓ ఇంటిపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడి చేశారు. వారికి అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా.. భారీగా నగదు పట్టుబడిందని అధికారులు తెలిపారు.

cash seized
ఇంట్లో భారీగా నగదు పట్టివేత
author img

By

Published : Mar 9, 2021, 3:07 PM IST

విజయవాడ సెంట్రల్​ నియోజకవర్గంలోని అమరావతి నగర్​లో ఓ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్​ఫోర్స్​ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. 48 లక్షల 44 వేల రూపాయలు తనిఖీల్లో బయటపడినట్లు చెప్పారు. ఆ మొత్తాన్ని సీజ్​ చేసినట్లు వెల్లడించారు. ఆ ఇంటి యజమాని వెల్డింగ్​ పనులు చేస్తుంటాడని.. అంత డబ్బులు ఎలా వచ్చాయనే దానిపై వివరాలు అడిగినట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

విజయవాడలోని ఓ ఇంట్లో భారీగా నగదు పట్టివేత

ఇదీ చదవండి: తెదేపా కార్పొరేటర్ అభ్యర్థిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.