ETV Bharat / city

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కార్డియాక్ విభాగం, క్యాత్ ల్యాబ్ ప్రారంభం - విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కార్డియాక్ విభాగాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇంతియాజ్

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కార్డియాక్ విభాగం, క్యాత్ ల్యాబ్​ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి కార్డియాక్ సెంటర్​ను అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు.

Cardiac section and Cyath Lab has inaugrated by collector inthiyaz in vijayawada government hospital
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కార్డియాక్ విభాగం, క్యాత్ ల్యాబ్ ప్రారంభం
author img

By

Published : Oct 14, 2020, 3:06 PM IST

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కార్డియాక్ విభాగం, క్యాత్ ల్యాబ్​ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్​లో అన్ని రకాల స్పెషలిస్ట్ విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిచిందని, కోవిడ్ కారణంగా అన్ని విభాగాలను ప్రారంభించలేకపోతున్నామని ఆయన తెలిపారు. పీపీపీ పద్ధతిలో సేఫ్ న్యూట్రయన్స్, ప్రభుత్వం సంయుక్తంగా కార్డియాక్ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం క్యాత్ ల్యాబ్ అడ్వాన్స్ సిస్టమ్​ను... తిరుపతి, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడలో మాత్రమే ఉందన్నారు. ఇక్కడ ఎలక్ట్రో ఫిజియాలజీ సిస్టం ఏర్పాటు చేశారని... ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి కార్డియాక్ సెంటర్​ను అభివృద్ధి చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ఏలేరుకు వరద ఉద్ధృతి .. నీట మునిగిన పంట పొలాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.