దేశమంతా ఈవీఎంలు తీసివేసి బ్యాలట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నా... ఎన్నికల సంఘం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విజయవాడలోని తన కార్యాలయంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్‌ఖాన్ ఆరోపించారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికల నిర్వహణ అత్యంత దారుణంగా ఉందని జలీల్ ఖాన్ మండిపడ్డారు. ఈవీఎంల మొరాయింపు, ఓటర్లకు సరైన ఏర్పాట్లు చేయడంలో ఎన్నికల అధికారులు వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లకు స్లిప్‌ల పంపిణీ, కేంద్రాల వద్ద తాగునీరుతో పాటు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఓటర్లను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.
దేశంలో బ్యాలట్ విధానాన్ని ప్రవేశపెట్టాలి: జలీల్‌ఖాన్
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికల నిర్వహణ అత్యంత దారుణంగా ఉందని వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్ ఖాన్ మండిపడ్డారు. దేశం అంతా ఈవీఎంలు తీసివేసి బాలట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నా... ఎన్నికల సంఘం మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు.
దేశమంతా ఈవీఎంలు తీసివేసి బ్యాలట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నా... ఎన్నికల సంఘం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విజయవాడలోని తన కార్యాలయంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్‌ఖాన్ ఆరోపించారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికల నిర్వహణ అత్యంత దారుణంగా ఉందని జలీల్ ఖాన్ మండిపడ్డారు. ఈవీఎంల మొరాయింపు, ఓటర్లకు సరైన ఏర్పాట్లు చేయడంలో ఎన్నికల అధికారులు వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లకు స్లిప్‌ల పంపిణీ, కేంద్రాల వద్ద తాగునీరుతో పాటు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఓటర్లను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM , PRAKSHAM
ఐటీ , సీబీఐ దాడులకు బయపడి ఎలక్షన్ల కు దూరంగా ఇంట్లో కూర్చుంటామునుకున్నారు. దాడులు జరుగుతే భయపడేది ఎవరులేరని ఒంగోలు ఎంపీ అభ్యర్థి శిద్దా రాఘవరావు అన్నారూ. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో పట్టణం లోని ప్రభుత్వ జూనియర్, ఉన్నత పాఠశాల లోని పోలింగ్ బూత్ లను ఆయన సందర్శించారు. టీడీపీ నాయకులను పోలింగ్ సరళి అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని చోట్ల సైకిల్ గుర్తుకు ఓటేస్తే బీజేపీకి పడుతుందని దీని మీద జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు ఇచ్చామన్నారు.కొన్ని చోట్ల ఈ వి ఎమ్ మొరయించడం తో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. ఏదీ ఏమైనా ప్రజలందరూ తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారని, ఖచ్చితంగా టీడీపీ అధికారం లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బైట్1) సిద్దా రాఘవరావు, ఒంగోలు ఎంపీ అభ్యర్థి.
Body:కిట్ nom 749
Conclusion:9390663594