ETV Bharat / city

తెదేపా బలోపేతానికి కృషి చేస్తా: బొండా - bonda uma maheswara rao

పార్టీ మార్పు ఊహాగానాలను తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఖండించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.

రానున్న రోజుల్లో తెదేపా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను : బొండా
author img

By

Published : Aug 12, 2019, 11:18 PM IST

రానున్న రోజుల్లో తెదేపా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను : బొండా

పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాల్లో వాస్తవం లేదని.. తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ తేల్చి చెప్పారు. తాను తెదేపాను వీడడం లేదని స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశం అనంతరం.. ఆయన ఈ విషయాలపై వివరణ ఇచ్చారు. తాను దేశంలో లేని సమయంలో అసత్య ప్రచారం జరిగిందని మండిపడ్డారు. ''తెదేపాను వీడాల్సిన అవసరం నాకు లేదు. పార్టీ మారే వాడినే అయితే అధినేత దగ్గరికి ఎందుకు వస్తాను?'' అని ఉమ వ్యాఖ్యానించారు. వైకాపా పాలనతో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు.

Intro:పోలీసులు నిర్మావహహిస్తున ప్రేరణ పథకం లో శిక్షణ పొందినవారితో dsp రాజకమల్ ముచ్చటించారు.Body:గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకుకు స్వయం ఉపాధి కోసం. ప్లంబింగ్,, తయారీ కంపెనీలు లో ప్యాకేజింగ్ వంటి అంశాల పై రెండు నెలలు శిక్షణ ఇచ్చారు.ముంచంగివుట్ మండల. నుంచి మొత్తం 60 మంది శిక్షణ పూర్తి చేసుకుని సోమవారం వెనుతిరిగారు.Conclusion:పాడేరు rtc కాంప్లెక్స్ వద్ద శిక్షణ పొందిన వారితో ముచ్చటించారు. స్వయం ఉపాధి కోసం పోలిసులు నిటీవహిస్తున్నా ప్రేరణ ను అందరూ సద్వినియోగం చేసుకోమని చెప్పారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.