ETV Bharat / city

పార్టీ మార్పుపై.. చంద్రబాబుకే చెప్పేసిన బొండా ఉమ! - chandra babu

మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ... తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. ఉమ పార్టీ మారుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో... ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

బొండా ఉమ
author img

By

Published : Aug 12, 2019, 5:56 PM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ కలిశారు. కొద్దిరోజులుగా బొండా ఉమా పార్టీ మారుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.. ఇప్పటికే బొండా ఉమతో చర్చలు జరిపారు. తెదేపాలోనే కొనసాగుతానని బొండా.... బుద్ధా వెంకన్నకు హామీ ఇచ్చారు. బొండా ఉమ చంద్రబాబుతో ఏం మాట్లాడారనే దానిపై పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి

వృద్ధులే కదా అని దొంగతనానికొస్తే.. తరిమేస్తాం!

Intro:రాజు జీటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా తెనాలి రణరంగ తోపులో క్విట్ ఇండియా ఉద్యమం లో అమరులైన ఏడుగురికి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు లు మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వాలు ఈ ఈ అమరుల స్థూపాలను పట్టించుకోకుండా వదిలేసి అని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని చేసి గత నాలుగు సంవత్సరాల నుంచి అధికారికంగా అమరులకు నివాళులర్పిస్తూ చేస్తున్నావని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ భారత దేశంలోనే చరిత్ర కలిగిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం ఆ ఉద్యమం పూర్తి తెనాలిలో జరగడం మనందరికీ ఎంతో గర్వకారణమని మన నివాళులర్పించడం మన భాగ్యం అని ఆయన అన్నారు

బైట్ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ

బైట్ నక్కా ఆనందబాబు మాజీ మంత్రి e

Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో రణరంగ చౌక్ దగ్గర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ అమరులకు నివాళి అర్పించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.