ఏడాది పాలనంతా అబద్ధాలతోనే కొనసాగి దోచుకోవడం, దాచుకోవడంతోనే సరిపోయిందని ముఖ్యమంత్రి జగన్ను తెదేపా నేత బొండా ఉమా విమర్శించారు. వైకాపా మేనిఫెస్టో అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వైకాపాకు ఓటు వేసినందుకు ప్రజలు బాధ పడుతున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ విచారణ.. వైద్యుల సమాధానాలు రికార్డు