ETV Bharat / city

blade batch attack: విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ - Blade batch thieves latest updates

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్​ వద్ద సోమవారం అర్థరాత్రి బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేసింది. దుండగులు ఓ ప్రయాణికుడిపై బ్లేడ్​తో దాడి చేసి నగదు లాక్కొని పరారయయ్యారు.

విజయవాడ ఆర్టీసీ బస్​స్టాండ్ లో బ్లేడ్ బ్యాచ్ హల్ చల్
విజయవాడ ఆర్టీసీ బస్​స్టాండ్ లో బ్లేడ్ బ్యాచ్ హల్ చల్
author img

By

Published : Oct 12, 2021, 7:44 AM IST

Updated : Oct 12, 2021, 9:07 AM IST

విజయవాడ ఆర్టీసీ బస్​స్టాండ్​ వద్ద సోమవారం అర్థరాత్రి బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేసింది. రాజు అనే ప్రయాణికుడిపై ఈ బ్యాచ్ దాడి చేసింది. రాజు జేబులో ఉన్న నగదు లాక్కొని ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. ఇద్దరు దొంగలను... పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: KRISHNA BOARD MEETING: నేడు కృష్ణాబోర్డు సమావేశం

Last Updated : Oct 12, 2021, 9:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.