విజయవాడ గవర్నర్పేటలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. డబ్బుల కోసం స్థానికులపై దాడికి దిగింది. గవర్నర్పేటలో ఇద్దరు వ్యక్తులపై బ్లేడ్ బ్యాచ్ దాడిచేసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాడి చేసిన వారిలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సేవిస్తూ... ఆటోల్లో తిరుగుతూ బ్లేడ్ బ్యాచ్ భయాందోళనకు గురిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : విషాదం: బావిలో తల్లి, ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యం