దేశంలో కొవిడ్ బాధితులకు పెద్ద మొత్తంలో ఆక్సిజన్ అవసరమున్న ప్రస్తుత తరుణంలో.. దేశవ్యాప్తంగా నిరంతర ఆక్సిజన్ సరఫరాలో భారతీయ రైల్వే విలక్షణమైన పాత్రను పోషిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభినందించారు. ఇప్పటివరకు 334 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపి.. 1,357 ట్యాంకర్లలో 22,916 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ చేసిందన్నారు.
వీటిలో ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే.. 2,125 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడడంలో తనవంతు పాత్రను పోషించిందన్నారు. ఈ ప్రక్రియను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, అందుకు సహకరించిన రైల్వే శాఖలోని సిబ్బందికి సోము వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు.
-
దేశంలో పెద్ద మొత్తంలో ఆక్సిజన్ అవసరం ఉన్న ప్రస్తుత తరుణంలో,దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ను సరఫరా చేయటంలో భారతీయ రైల్వే విలక్షణమైన పాత్రను పోషిస్తోందన్నది అక్షర సత్యం.
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) June 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
ఈనాటి వరకు దేశ వ్యాప్తంగా,334 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ల ద్వారా,1357 ట్యాంకర్లలో 22916 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను(1/2) pic.twitter.com/akZIukNvSf
">దేశంలో పెద్ద మొత్తంలో ఆక్సిజన్ అవసరం ఉన్న ప్రస్తుత తరుణంలో,దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ను సరఫరా చేయటంలో భారతీయ రైల్వే విలక్షణమైన పాత్రను పోషిస్తోందన్నది అక్షర సత్యం.
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) June 2, 2021
ఈనాటి వరకు దేశ వ్యాప్తంగా,334 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ల ద్వారా,1357 ట్యాంకర్లలో 22916 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను(1/2) pic.twitter.com/akZIukNvSfదేశంలో పెద్ద మొత్తంలో ఆక్సిజన్ అవసరం ఉన్న ప్రస్తుత తరుణంలో,దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ను సరఫరా చేయటంలో భారతీయ రైల్వే విలక్షణమైన పాత్రను పోషిస్తోందన్నది అక్షర సత్యం.
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) June 2, 2021
ఈనాటి వరకు దేశ వ్యాప్తంగా,334 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ల ద్వారా,1357 ట్యాంకర్లలో 22916 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను(1/2) pic.twitter.com/akZIukNvSf
ఇవీ చదవండి:
భార్యను నరికి.. వీధిలోకి లాక్కెళ్లి హల్చల్!
ఎస్సీలకు ప్రత్యేకంగా ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా?: నక్కా ఆనంద్ బాబు