ETV Bharat / city

"ఆయుష్ ఉద్యోగులను తొలగించటం అన్యాయం"

author img

By

Published : Sep 30, 2019, 11:14 PM IST

ఆయుష్ పారామెడికల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ...విజయవాడ ప్రెస్​క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

"వైద్యులు లేరన్న కారణంతో.... ఆయుష్ ఉద్యోగులను తొలగించటం అన్యాయం"
విజయవాడ ప్రెస్​క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం

వైద్యులు లేరన్న కారణంతో సుమారు 670 మంది ఆయుష్ పారామెడికల్ ఉద్యోగులను విధులనుండి తప్పించడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయుష్ పారా మెడికల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. ప్రభుత్వ తప్పిదాల వలన 670 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, తక్షణమే వారిని విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని మధు అన్నారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని.....డిప్యుటేషన్​పై వైద్యులను నియమించి ఆయుష్ పారామెడికల్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

ఆప్తులు చనిపోయిన వేళ... అంతులేని ఆవేదన

Intro:ap_vzm_36_30_nilichina_vahanalu_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 అద్వాన రహదారితో మార్గంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి రోడ్డు మధ్యలో లారీ దిగబడడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి

Body:విజయనగరం జిల్లాలో తీవ్ర ట్రాఫిక్కు ఇబ్బంది ఎదురైంది పార్వతీపురం లోని రాయగడ రోడ్డు శివా రుణ లారీ దిగబడింది దీంతో మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి విశాఖ నుంచి పార్వతీపురం మీదుగా ఒడిశా కు వెళ్లే వాహనాలు సుమారు రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డు పూర్తిగా పాడైంది దీంతో భారీ వాహనాలు ఆ మార్గంలో దిగబడుతున్నాయి ఇటీవల ఓ లారీ దిగబడి గంట పాటు ట్రాఫిక్ అంతరాయం ఎదురయింది మళ్లీ రెండో సారి లారీ దిగడంతో రెండు గంటలపాటు ట్రాఫిక్కు ఇబ్బంది ఎదురైంది ఇందులో ఎక్కువగా లారీ లే నిలిచిపోయాయి దిగబడిన లారీని పైకి లాగి ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడంతో వాహనచోదకులు ఊపిరిపీల్చుకున్నారు

Conclusion:నిలిచిన లారీలు దిగుబడి బయటికి వచ్చిన లారీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.