ETV Bharat / city

సీఎం జగన్‌ను కలిసిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు సాత్విక్‌ సాయిరాజ్ - సీఎం జగన్​ను కలిసిన బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ న్యూస్

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్... ముఖ్యమంత్రి జగన్​ను కలిశారు. ఇటీవలే.. సాత్విక్ అర్జున పురస్కారాన్ని అందుకున్నారు.

batminton player sairaj meet cm jagan
batminton player sairaj meet cm jagan
author img

By

Published : Oct 1, 2020, 8:15 PM IST

అర్జున అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్‌ సాయిరాజ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. మంత్రి పినిపె విశ్వరూప్‌ తో పాటు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది అర్జున పురస్కారం సాధించడం పట్ల సాత్విక్ సాయి రాజ్ ను ముఖ్యమంత్రి అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:

'హాథ్రస్'​ ఘటనపై సీజేఐకి మహిళా లాయర్ల లేఖ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.