ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడిన దృష్ట్యా అధికారులు చర్యలు చేపట్టాకు. మరిన్ని కొండచరియలు ప్రమాదకరంగా ఉన్నాయని గుర్తించి ముందస్తుచర్యల్లో భాగంగా... క్యూలైన్లలో మార్పులు చేశారు. ఘటనాస్థలానికి సమీపంలో భక్తుల కోసం వేసిన టెంట్లను... అలాగే కొండపై ఏర్పాటు చేసిన మీడియా పాయింట్‌ను కూడా అధికారులు తొలగించారు. కొండపై భక్తులు వెళ్లే పలు క్యూలైన్లలో మార్పులు చేశారు. దర్శనం అనంతరం ఘాట్‌రోడ్డుపైకి తిరిగి వెళ్లే మార్గాన్ని మూసివేసి... శివాలయం మెట్ల మీదుగా కొండ కిందకు వెళ్లేలా మార్పులు చేశారు.
ఇదీ చదవండి: