ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి: శైలజానాథ్

పంచాయతీ ఎన్నికలకు కరోనా అడ్డువస్తే.. తిరుపతి ఉప ఎన్నికకు అడ్డురాదా అని.. ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాధ్ ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

apcc chairman shailajanath speaks over conducting of local bodies elections
పంచాయతి ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి: శైలజానాథ్
author img

By

Published : Jan 9, 2021, 7:41 PM IST

భాజపా అజెండాను సీఎం జగన్ అమలు చేస్తున్నారని.. స్ధానిక ఎన్నికల నిర్వహణకు కరోనా అడ్డువస్తే తిరుపతి ఉప ఎన్నికకు అడ్డురాదా అని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్​ ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్​పై ఎస్​ఈసీ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి.. నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

గతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఏకగ్రీవాలలో అవకతవకలు జరిగాయన్నారు. తక్షణమే పాత ఎన్నికల నోటిఫికేషన్​ను రద్దు చేసి.. కొత్త ప్రకటన ఇవ్వాలని కోరారు.

ఇదీ చదవండి:

'తిరుపతి ఉప ఎన్నికకు అడ్డం రాని కరోనా.. పంచాయతీ ఎన్నికలకు ఎలా ?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.