ఎట్టకేలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వృత్తి విద్యా కళాశాలల్లో ఈ ఏడాదికి పాత ఫీజులే వర్తింపజేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల హామీ ప్రకారం విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని సీఎం నిర్ణయించారు. కొన్ని రోజులుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సందిగ్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో ఎంసెట్‌తో పాటు ఇతర సెట్ ల కౌన్సిలింగ్‌లు మొదలయ్యే అవకాశం ఉంది.
వృత్తి విద్యా కళాశాలల్లో.. ఈ ఏడాది పాత ఫీజులే
ఇంజినీరింగ్, ఎంటెక్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు పాత ఫీజులనే వర్తింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీ ప్రకారం విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
వృత్తి విద్యా కళాశాలల్లో ఈ ఏడాదికి పాత ఫీజులే వర్తింపు
ఎట్టకేలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వృత్తి విద్యా కళాశాలల్లో ఈ ఏడాదికి పాత ఫీజులే వర్తింపజేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల హామీ ప్రకారం విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని సీఎం నిర్ణయించారు. కొన్ని రోజులుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సందిగ్ధం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో ఎంసెట్‌తో పాటు ఇతర సెట్ ల కౌన్సిలింగ్‌లు మొదలయ్యే అవకాశం ఉంది.
Intro:( ) వర్షాలు సక్రమంగా కురవాలని పాడిపంటలతో అందరూ సౌభాగ్యంతో ఉండాలని కోరుతూ 250 బోనాలు అమ్మవారికి సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగ పట్టణం గ్రామంలో మాతృ శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర వారం రోజులు నిర్వహించనున్నారు. మంగళవారం బోనాల ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు.. తెలంగాణాలో ప్రసిద్ధి చెందిన బోనాల ఊరేగింపును ప్రధానంగా తూర్పుగోదావరి లో అక్కడక్కడా నిర్వహిస్తుండడంతో భక్తులంతా భక్తిశ్రద్దలతో ఆసక్తిగా ఈ బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
Body:AP_RJY_86_23_Ap_Bonalu_AV_AP10023Conclusion:AP_RJY_86_23_Ap_Bonalu_AV_AP10023
పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
Body:AP_RJY_86_23_Ap_Bonalu_AV_AP10023Conclusion:AP_RJY_86_23_Ap_Bonalu_AV_AP10023