ETV Bharat / city

BOPPARAJU ON PRC: సమ్మెకు వెళ్లడానికైనా సిద్ధమే అంటున్న ఏపీజేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజుతో ముఖాముఖి.. - పిఆర్సీ

APJAC BOPPARAJU F2F ON PRC: ప్రభుత్వం నమ్మించి దగా చేసిందని ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అర్ధరాత్రి జారీచేసిన జీవోలను అంగీకరించబోమని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన సీసీఏలు రద్దు చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సమ్మెకు వెళ్లడానికైనా సిద్ధమంటున్న బొప్పరాజు వెంకటేశ్వర్లుతో ముఖాముఖి..

BOPPARAJU ON PRC
BOPPARAJU ON PRC
author img

By

Published : Jan 18, 2022, 4:00 PM IST

సమ్మెకు వెళ్లడానికైనా సిద్ధమే అంటున్న ఏపీజేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజుతో ముఖాముఖి..

సమ్మెకు వెళ్లడానికైనా సిద్ధమే అంటున్న ఏపీజేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజుతో ముఖాముఖి..

ఇదీ చదవండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.