ETV Bharat / city

లైఫ్‌ టైమ్ అచీవ్​మెంట్ అవార్డు గ్రహీత నాగేశ్వర్ రెడ్డికి.. గవర్నర్​ అభినందన - డి.నాగేశ్వర్ రెడ్డికి గవర్నర్​ అభినందనలు

Governor bishwabushan felicitate to Dr.Nageshwar Reddy: వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ "లైఫ్​ టైమ్ అచీవ్​ మెంట్" అవార్డు గ్రహీత.. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్​ డి.నాగేశ్వర్ రెడ్డిని గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు.

లైఫ్‌ టైమ్ అచీవ్​మెంట్ అవార్డు గ్రహీత నాగేశ్వర్ రెడ్డికి.. గవర్నర్​ అభినందన

author img

By

Published : Jan 6, 2022, 5:16 PM IST

Governor bishwabushan felicitate to Dr. Nageshwar Reddy: వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా ‘లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్' అవార్డు అందుకున్న హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్​ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డిని.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. రాజ్‌భవన్‌కు వచ్చిన ఆయన్ను శాలువాతో సత్కరించిన గవర్నర్.. జ్ఞాపిక అందజేశారు.

AIG Chairman doctor Nageshwar Reddy gets Lifetime achievement award: వైద్య వృత్తిలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి నిబద్ధతకు ఈ అవార్డు మరో మైలురాయి వంటిదని గవర్నర్ కొనియాడారు. డాక్టర్​ నాగేశ్వర్ రెడ్డి సాధించిన ఈ ఘనతను చూసి.. తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్విస్తున్నారని బిశ్వభూషణ్​ హరిచందన్​ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్​పీ సిసోడియా, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..
డాక్టర్‌ నాగేశ్వరరెడ్డికి ప్రతిష్ఠాత్మక పురస్కారం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.