ETV Bharat / city

ఏపీలో పలువురు ఐఏఎస్​ల బదిలీకి ప్రభుత్వం ఉత్తర్వులు - నలుగురు ఐఏఎస్​ అధికారులకు స్థానచలనం

రాష్ట్రంలో కొందరు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జి.వాణీమోహన్, బాబు.ఎ, అర్జా శ్రీకాంత్, జి.జయలక్ష్మిల స్థానచలనానికి ఉత్తర్వులు విడుదలయ్యాయి.

ias officers transfers in ap
ఏపీలో ఐఏఎస్​ అధికారుల బదిలీలు
author img

By

Published : Feb 5, 2021, 10:56 PM IST

Updated : Feb 6, 2021, 12:39 AM IST

దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా జి.వాణీమోహన్​ను ప్రభుత్వం నియమించింది. పురావస్తుశాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆప్కో ఎండీ, సహకారశాఖ కమిషనర్‌గా బాబు.ఎ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అర్జా శ్రీకాంత్​ను నియమించింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీగా జి.జయలక్ష్మికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు డెప్యుటేషన్​పై కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి లవ్​ అగర్వాల్​కు సూపర్ టైం స్కేల్ హోదా కల్పిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ కేడర్​ 1996 బ్యాచ్ అధికారి అయిన లవ్ అగర్వాల్​కు సూపర్ టైం స్కేల్ పదోన్నతి కల్పిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

ఇదీ చదవండి:

బియ్యం పంపిణీ వాహనాల రంగులు మార్చండి: ఎస్ఈసీ

Last Updated : Feb 6, 2021, 12:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.