Former minister Vellampalli: సంతృప్తితో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించానని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దుర్గ గుడికి ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నానని వెల్లడించారు. ఆర్య వైశ్యులకు సీఎం జగన్ ఎప్పుడూ అన్యాయం చేయలేదని.. కొన్ని రాజకీయ పార్టీలు వైకాపా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు.
Former minister Anil: కాకాణి గోవర్దన్‌రెడ్డి తనపట్ల చూపిన ప్రేమ, వాత్సల్యం, సహకారం ఇప్పుడు రెండింతలు అందిస్తానని.. మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఆహ్వానం లేకపోవడం వల్లే మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు.
ఇదీ చదవండి : అవసరమైతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తాం: సీపీఐ నేత రామకృష్ణ