ETV Bharat / city

ఏపీ ఎడ్​సెట్​- 2019 ఫలితాలు విడుదల - results

ఏపీలోని బీఈడీ కళాశాలల్లో ఉపాధ్యాయ విద్య కోర్సు ప్రవేశాలకు నిర్వహించే కామన్​ ఎంట్రన్స్​ టెస్ట్​-2019 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి ఛైర్మన్​ ఎస్​. విజయరాజు వీటిని ప్రకటించారు.

ఏపీ ఎడ్​సెట్​- 2019 ఫలితాలు విడుదల
author img

By

Published : May 17, 2019, 12:38 PM IST

Updated : May 17, 2019, 12:58 PM IST

ఏపీ ఎడ్​సెట్​- 2019 ఫలితాలు విడుదల

ఏపీ ఎడ్​సెట్​ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఛైర్మన్​ విజయరాజు విజయవాడలో పలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్షకు 14,019 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,650 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 98.02 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 98.56 శాతం, బాలికలు 97.76 శాతం ఉన్నారు. ఈనెల 6న 16 పట్టణాల్లోని 56 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈసారి ఎడ్​సెట్​ నిర్వహణ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం చేపట్టింది.

సబ్జెక్టుల వారీగా ప్రథమర్యాంకు సాధించిన విద్యార్థులు
1. పి. పల్లవి - గణితం
(విజయనగరం)
2. సాయి చంద్రిక- భౌతిక శాస్త్రం (విశాఖ జిల్లా)
3. మణితేజ- జీవశాస్త్రం (తూ.గో.)
4. నాగ సుజాత- సాంఘిక శాస్త్రం (గుంటూరు జిల్లా)
6. హరికుమార్​- ఆంగ్లం (అనంతపురం)

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి...ఏపీ ఎడ్​సెట్​- 2019 ఫలితాలు

Intro:ap_atp_61_17_narasimha_kalyanosthavam_av_c11
---------------------------*
కన్నుల పండుగగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం, cd ఆవిష్కరణ
**********************
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కోట లో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణోత్సవం వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు నరసింహ స్వామి జయంతి సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వందలాది మంది భక్తులు హాజరై ఈ సందర్భంగా ప్రముఖ రేడియో వ్యాఖ్యాత జగనన్న మోడీ శ్యామసుందర శాస్త్రి ఆలపించిన నరసింహ స్వామి మేలుకొలుపు గీతాలకు సంబంధించి అన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా shastri పాల్గొన్నారు నరసింహ స్వామి జయంతి వేడుకల సందర్భంగా ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు

Body: రామకృష్ణ కళ్యాణదుర్గం

Conclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
Last Updated : May 17, 2019, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.