ETV Bharat / city

ఫొని తుపాను సన్నద్ధతపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ సమీక్ష

ఫొని తుపాను సన్నద్దతపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విపత్తు నిర్వహణ శాఖల కార్యదర్శులతో మాట్లాడారు. తుపాను గమనంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు.

తుపాను సన్నద్ధతపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ సమీక్ష
author img

By

Published : Apr 29, 2019, 4:25 PM IST

Updated : Apr 29, 2019, 6:58 PM IST

ఫొని తుపాను
ఫొని తుపాను

ఫొని తుపానుపై కేంద్రం అప్రమత్తమైంది. ప్రభావిత రాష్ట్రాల్లోని పరిస్థితులను అనుక్షణం పరిశీలిస్తోంది. తుపాను సన్నద్దతపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విపత్తు నిర్వహణ శాఖల కార్యదర్శులతో సమీక్ష చేశారు. తుపాను గమనంపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఇప్పటికే తీరప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. నాన్​ మెకానికల్ బోట్లు మాత్రమే వేటకు వెళ్లాయని , వాటిని వెనక్కి రప్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో మాక్​డ్రిల్ చేస్తున్నారన్నారు.

తుపాను తీరందాటి భూబాగం పైకి వచ్చే అవకాశం లేదు

తుపాను తీరం దాటి భూభాగంపైకి వచ్చే అవకాశం లేదని విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వర ప్రసాద్ తెలిపారు. దక్షిణకోస్తా నుంచి ఉత్తరకోస్తా మీదుగా బంగ్లాదేశ్ వైపు వెళ్లొచ్చని,రేపు మధ్యాహ్నానికి ఒక అంచనా వస్తుందని చెప్పారు. తుపానుపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రబీలో రైతులు మద్దతుధర రూ.1,750 కంటే తక్కువకు ధాన్యం అమ్ముకోవద్దని చెప్పారు. ఎవరైనా ధర తగ్గిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి పట్టణంలోని దూదేకుల పల్లెలో అక్రమంగా దాచిన 25 రోజుల పసిపాపను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సోమవారం గుర్తించారు స్థానిక ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ అధికారిని వసంత బాయి సిబ్బందితో వెళ్లి ఆ ప్రాంతంలో పసిపాపను దాచిన ఇంటిని గుర్తించారు అక్కడే ఉన్న రమణమ్మ అనే మహిళను ప్రశ్నించడంతో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పసిపాపను అక్రమంగా తీసుకొచ్చారని విషయాన్ని నిర్ధారించుకున్నారు వెంటనే పోలీసులకు సమాచారం నుంచి పసిపాపను స్వాధీనం చేసుకొని రమణమ్మ అనే మహిళను అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు 20 రోజుల కిందట రమణమ్మ ఆమె భర్త రమణయ్య లు పసిపాపను తీసుకొచ్చారని ఇరువురు మద్యంతాగి తరచూ గొడవలు పడుతున్నారని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు ఈ పరిస్థితుల్లోనే పసి పాప ఎలా వచ్చిందన్న విషయాన్న తాము అడగలేక పోయానని వారు వివరించారు విచారణ అనంతరం స్వాధీనం చేసుకున్న పసిపాపను జిల్లా కేంద్రమైన కడపలో ని శిశు సంరక్షణా కేంద్రానికి తరలిస్తామని ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ అధికారిని వసంత భాయి పేర్కొన్నారు ఇటీవల ల రాయచోటి ప్రాంతంలో లో మరో ఇద్దరు పిల్లలను స్వాధీనం చేసుకుని శిశు సంరక్షణ కేంద్రం తరలించామని ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు

Body:బైట్ 1.వసంత బాయి ఐ సి డి ఎస్ ప్రాజెక్టు అధికారిని

2. రమణమ్మ పసి పాపను తీసుకొచ్చిన అనుమానిత మహిళ

Conclusion:బైట్ 1.వసంత బాయి ఐ సి డి ఎస్ ప్రాజెక్టు అధికారిని

2. రమణమ్మ పసి పాపను తీసుకొచ్చిన అనుమానిత మహిళ
Last Updated : Apr 29, 2019, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.