ఏపీ.. జాతీయ డిజిటల్ టూరిజం మిషన్ టాస్క్‌పోర్స్ సభ్య రాష్ట్రంగా ఎంపికైంది. పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ ఈ వివరాలను వెల్లడించారు. పర్యాటక రంగంలో డిజిటలైజేషన్, మార్కెట్ విస్తృతి, రవాణా, ఆతిథ్యం, ఇతర సవాళ్లపై టాస్క్‌ఫోర్స్ అధ్యయనం చేయనుంది.
ఇదీ చదవండి: ttd tickets: శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల