ETV Bharat / city

CAN BEER : క్యాన్ బీర్ విక్రయానికి ప్రభుత్వం అనుమతి - permission-for-selling-can-beer

క్యాన్ బీర్ విక్రయానికి ప్రభుత్వం అనుమతి

author img

By

Published : Aug 27, 2021, 8:20 PM IST

Updated : Aug 27, 2021, 10:13 PM IST

20:04 August 27

సరిహద్దు గ్రామాల్లో 90 ఎంఎల్‌ మద్యం అమ్మకాలకు అనుమతి

   రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో క్యాన్ బీర్ విక్రయానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాన్ బీర్​తో పాటు 90 ఎంఎల్‌ మద్యం అమ్మకాలకూ అనుమతిచ్చింది. అక్రమ రవాణా, నాటుసారా, గంజాయి వాడకం తగ్గించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆబ్కారీశాఖ పేర్కొంది. కెమికల్ ల్యాబ్స్ ఆధునికీకరణకు ల్యాబ్‌కు రూ.5 లక్షలు కేటాయించాలని అధికారులను ఆదేశించింది. లిక్కర్ వాక్‌ఇన్ స్టోర్సులో ధరల పట్టిక ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మద్యం స్టాక్ ఆడిట్‌కు స్వయం ప్రతిపత్తి కలిగిన ఆడిట్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1 నుంచి ప్రత్యేక ఆడిట్ బృందం బాధ్యతలు చేపట్టనుంది. 

ఇదీచదవండి.

HIGH COURT: ఆ ప్రవేశాలు కొనసాగించండి..హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Last Updated : Aug 27, 2021, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.