ETV Bharat / city

న్యూస్ టుడే: 25-06-2021 - ఏపీ ప్రధాన వార్తలు

..

news today
news today
author img

By

Published : Jun 25, 2021, 7:00 AM IST

  • రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం.. ఎన్జీటీకి వెళ్లే అవకాశం
  • నెల్లూరులో ఇసుక తవ్వకం ప్రాంతం పరిశీలించనున్న అఖిలపక్ష నేతలు
  • 556వ రోజుకు చేరిన అమరావతి రైతుల నిరసనలు
  • నేడు ఈడీ విచారణకు హాజరు కానున్న తెలంగాణ ఎంపీ నామా నాగేశ్వర రావు
  • తెలంగాణలో నేటి నుంచి విధుల్లోకి ఉపాధ్యాయులు, అధ్యాపకులు
  • పాస్‌ పోర్టు సేవా కేంద్రాల్లో ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో సేవలు
  • దిల్లీలో నేడు పంజాబ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో రాహుల్‌గాంధీ సమావేశం
  • బాలీవుడ్​ నటి కరీష్మా కపూర్​ పుట్టిన రోజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.