ETV Bharat / city

న్యూస్​ టుడే: 04-01-2021 - ఏపీ ప్రధాన వార్తలు

..

andhrapradesh news today
andhrapradesh news today
author img

By

Published : Jan 4, 2021, 7:00 AM IST

  • తిరుపతిలో నేటి నుంచి ఏపీ పోలీస్ డ్యూటీ మీట్
  • ఇవాళ తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం
  • దాచేపల్లిలో నారా లోకేశ్ పర్యటన
  • ఈరోజు నుంచి ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్
  • హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరికి వీడ్కోలు పలకనున్న న్యాయమూర్తులు
  • హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్​ జోయ్​మల్య బాగ్చి ప్రమాణ స్వీకారం
  • ఇవాళ రైతులతో కేంద్రం ఏడో విడత చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.