నాదెండ్ల సర్పంచ్‌గా నాగలక్ష్మి విజయం
లోకల్ రిజల్ట్: వెలువడుతున్న రెండవ దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు - ఏపీ పంచాయతీ ఎన్నికలు 2021 వార్తలు
02:50 February 14
02:50 February 14
గుంటూరు : నాదెండ్ల సర్పంచ్‌గా నాగలక్ష్మి విజయం
02:47 February 14
కృష్ణా : వెంట్రప్రగడ సర్పంచ్‌గా అప్పికట్ల ఆశాజ్యోతి గెలుపు
- కృష్ణా : వెంట్రప్రగడ సర్పంచ్‌గా అప్పికట్ల ఆశాజ్యోతి గెలుపు
- కోండిపర్రు సర్పంచ్‌గా మట్ట విజయకుమార్ గెలుపు
- జూజ్జువరం సర్పంచ్‌గా పుట్టి పున్నమ్మ విజయం
- కురముద్దాల సర్పంచ్‌గా గోట్రూ విజయభారతి గెలుపు
- ఉరుటూరు సర్పంచ్‌గా ముప్పిడి శ్రీనవత విజయం
- పామర్రు సర్పంచ్‌గా కేతావతు కస్తూరి విజయం
02:41 February 14
తూ.గో : పెడపర్తి సర్పంచ్‌గా నల్లమిల్లి కాంతమ్మ విజయం
- తూ.గో : పెడపర్తి సర్పంచ్‌గా నల్లమిల్లి కాంతమ్మ విజయం
- రామవరం సర్పంచ్‌గా గిరిడ గంగాభవాని గెలుపు
- దుప్పలపూడి సర్పంచ్‌గా నల్లమిల్లి సావిత్రి విజయం
- లక్ష్మీనరసాపురం సర్పంచ్‌గా దాట్ల వెంకట విజయగోపాల్‌రాజు గెలుపు
- పులగుర్త సర్పంచ్‌గా కాకరపర్తి వేణు విజయం
- కుతుకులూరు సర్పంచ్‌గా గొల్లు హేమ తులసి గెలుపు
- పొలమూరు సర్పంచ్‌గా గూడాల ధనలక్ష్మి విజయం
- కొప్పవరం సర్పంచ్‌గా కర్రి బుల్లి మోహన్‌రెడ్డి గెలుపు
- మహేంద్రవాడ సర్పంచ్‌గా మల్లిడి జయప్రభ విజయం
- జెడ్ మేడపాడు సర్పంచ్‌గా కంచర్ల చంద్రశేఖర్ గెలుపు
- వెదురుపాక సర్పంచ్‌గా మల్లిడి సూరారెడ్డి గెలుపు
- కొత్తపల్లి సర్పంచ్‌గా కంచుమర్తి కాటమస్వామి విజయం
- చౌటుపల్లి సర్పంచ్‌గా చక్రవేణి విజయం
- కురకాళ్ళపల్లి సర్పంచ్‌గా పిల్లి శారద గెలుపు
- వి.సావరం సర్పంచ్‌గా కాకి కృష్ణవేణి విజయం
- వెదురుపాక సర్పంచ్‌గా మల్లిడి సూరారెడ్డి విజయం
- రాయవరం సర్పంచ్‌గా చంద్రమళ్ల రామకృష్ణ గెలుపు
- పసలపూడి సర్పంచ్‌గా కడలి పద్మావతి విజయం
02:27 February 14
అనంతపురం : బండురు సర్పంచ్‌గా ఏం రాధిక విజయం
- అనంతపురం : బండురు సర్పంచ్‌గా ఏం రాధిక విజయం
- బొల్లనగుడ్డం సర్పంచ్‌గా గాది లింగ విజయం
- దర్గావన్నూరు సర్పంచ్‌గా ఆర్ శకుంతలమ్మ గెలుపు
- యలంజి సర్పంచ్‌గా తిమ్మక్క విజయం
- గోవిందవాడ సర్పంచ్‌గా నాగవేణి గెలుపు
- కళ్లుహోళా సర్పంచ్‌గా పవిత్ర విజయం
- కొలగనహళ్లి సర్పంచ్‌గా శృతి విజయం
- లింగదహాల్ సర్పంచిగా సునీత గెలుపు
- నేమకల్లు సర్పంచ్‌గా పరమేశ్వర్ విజయం
- సింగం హోలీ సర్పంచ్‌గా కృష్ణ ఏకగ్రీవం
- ఉద్దేహాళ్ సర్పంచ్‌గా కవిత విజయం
- ఉంతకల్ సర్పంచ్‌గా ముక్కన్న విజయం
- ఉప్పరహాల్ సర్పంచ్‌గా ముల్లంగి భారతి గెలుపు
- చెర్లోపల్లి సర్పంచ్‌గా పరమేశ్వర్ విజయం
- డి.హిరేహాల్ సర్పంచ్‌గా లక్ష్మీ గెలుపు
- దొడగట్ట సర్పంచ్‌గా లక్ష్మీదేవి విజయం
- గుడిసెలపల్లి సర్పంచ్‌గా రామలక్ష్మి గెలుపు
- జాజరకల్లు సర్పంచ్‌గా శ్రీనివాస్‌రెడ్డి విజయం
- కాదలూరు సర్పంచ్‌గా లీలావతి గెలుపు
- ఎం.హనుమాపురం సర్పంచ్‌గా కృష్ణవేణి గెలుపు
- మదినేహళ్లి సర్పంచ్‌గా గంగక్క విజయం
- మలపనగుడి సర్పంచ్‌గా రుద్రేశ్ గెలుపు
- మల్లికేతి సర్పంచ్‌గా పార్వతి విజయం
- మురడి సర్పంచ్‌గా గంగన్న విజయం
- నాగలాపురం సర్పంచ్‌గా హనుమంత్‌రెడ్డి గెలుపు
- ఓబులాపురం సర్పంచ్ గా మల్లికార్జున విజయం
- సోమలాపురం సర్పంచ్‌గా సుదర్శన్‌రెడ్డి గెలుపు
- బేలోడు సర్పంచ్‌గా ఉమేష్‌రెడ్డి విజయం
- భూపసముద్రం సర్పంచ్‌గా అనిల్‌కుమార్ గెలుపు
- గుమ్మగట్ట మండలం గలగల సర్పంచ్‌గా హేమక్క గెలుపు
- గోనభావి సర్పంచ్‌గా రాజేష్ విజయం
- కె.పి.దొడ్డి సర్పంచ్‌గా రమేష్ విజయం
- మరేంపల్లి సర్పంచ్‌గా జ్యోతి గెలుపు
- నేత్రపల్లి సర్పంచ్‌గా వినుతమ్మ విజయం
- పూలకుంట సర్పంచ్‌గా రాధమ్మ గెలుపు
- రంగసముద్రం సర్పంచ్‌గా చంద్రశేఖర్‌రెడ్డి గెలుపు
- సిరిగేదొడ్డి సర్పంచ్‌గా ఉమాలత విజయం
- తాళ్లకెర సర్పంచ్‌గా జయమ్మ విజయం
- కలుగోడు సర్పంచ్‌గా కవిత గెలుపు
- ఉడేగోళం సర్పంచ్‌గా లావణ్య గెలుపు
- బెనకల్ సర్పంచ్‌గా మౌనిక గెలుపు
- బిదురుకొంతం సర్పంచ్‌గా హనుమంతు విజయం
- గణిగెర సర్పంచ్‌గా బోయ మంజుల గెలుపు విజయం
- పూలచెర్ల సర్పంచ్‌గా పద్మావతి విజయం
- జక్కలవాడికి సర్పంచ్‌గా పాటిల్ శారదమ్మ గెలుపు
- కనేకల్ మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా నిర్మల గెలుపు
- మాల్యం సర్పంచ్‌గా నరసమ్మ విజయం
- రాచుమర్రి సర్పంచ్‌గా వెంకటేసులు విజయం
- సొల్లాపురం సర్పంచ్‌గా కాపు మహేశ్వరి గెలుపు
- తుంబిగనూరు సర్పంచ్‌గా ఫణీంద్ర గెలుపు
- ఎర్రగుంట సర్పంచ్‌గా వంద్రమ్మ విజయం
- బొమ్మనహాళ్ సర్పంచ్‌గా వన్నమ్మ విజయం
22:53 February 13
9 ఓట్లతో గెలుపు
విజయనగరం: పెదగొత్తిలి సర్పంచిగా 9 ఓట్లతో శంకర్రావు గెలుపు
విజయనగరం: మక్కువ మం. చెముడులో 12 ఓట్ల ఆధిక్యంతో రాజేశ్వరి గెలుపు
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద బైఠాయించిన ప్రత్యర్థి అనుచరులు
విజయనగరం : కురుపాం సర్పంచ్‌గా గార్ల సుజాత గెలుపు
22:52 February 13
అంకిశెట్టిపల్లిలో గందరగోళం
చిత్తూరు: మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లిలో గందరగోళం
శరత్‌రెడ్డి 12 ఓట్లతో సర్పంచిగా గెలిచినట్లు అధికారుల ప్రకటన
అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యర్థి వర్గీయుల ఆందోళన
ఆందోళనకారులను లెక్కింపు కేంద్రం నుంచి పంపివేసిన పోలీసులు
21:28 February 13
ఒక్క ఓటుతో అభ్యర్థి గెలుపు
అనంతపురం: భోగినేపల్లి సర్పంచిగా ఒక్క ఓటుతో బండి ఉజ్జినప్ప గెలుపు
అనంతపురం: పాతపాళ్యం సర్పంచిగా ఒక్క ఓటుతో పూజారి రేవతి విజయం
21:12 February 13
ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు సర్పంచిగా శ్రీనివాసరావు గెలుపు
- కృష్ణా : యలమర్రు సర్పంచిగా కొల్లూరి అనూష విజయం
- కొడాలి నాని స్వగ్రామం యలమర్రులో అనుచరవర్గ అభ్యర్థి ఓటమి
- ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు సర్పంచిగా శ్రీనివాసరావు గెలుపు
- నందివాడ మండలం పెద్దవిరివాడలో 3 ఓట్లతో విజయం
- పెద్దవిరివాడ సర్పంచిగా 3 ఓట్ల ఆధిక్యంతో రజిని గెలుపు
20:58 February 13
3 ఓట్లుతో అభ్యర్థి గెలుపు
- కృష్ణా: నందివాడ మం. పెద్దవిరివాడ సర్పంచిగా రజిని 3 ఓట్లతో విజయం
20:53 February 13
టై అయ్యింది.. టాస్ వేశారు..ఫలితం తేల్చారు
- కడప: చెన్నూరు మం. కొక్కిరాయపల్లి పంచాయతీలో ఫలితం టై
- కడప: ఇద్దరు సర్పంచు అభ్యర్థులకు సమానంగా ఓట్లు
- టాస్ వేసిన అధికారులు, సర్పంచిగా శోభ గెలుపు
20:44 February 13
5 ఓట్లుతో అభ్యర్థి గెలుపు
- నెల్లూరు: చేజర్ల మం. ఓబులాయపల్లెలో 5 ఓట్లతో కోవి రత్నమ్మ విజయం
- నెల్లూరు: రీకౌంటింగ్ చేయాలంటూ ప్రత్యర్థి అభ్యర్థుల ఆందోళన
- ఉదయగిరి మండలం గన్నేపల్లిలో ఒక ఓటుతో గెలుపు
- గన్నేపల్లి సర్పంచిగా ఒక ఓటుతో గెలిచిన నెల్లూరు వెంకటస్వామి
20:43 February 13
గొట్టిపాడులో టై అయిన ఫలితం
- గుంటూరు: చిలకలూరిపేట మం. గొట్టిపాడులో టై అయిన ఫలితం
- తొలుత 2 ఓట్లతో దండా రోశమ్మ గెలుపొందగా రీకౌంటింగ్ కోరిన ప్రత్యర్థి
- రీ కౌంటింగ్‌లో ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు
- మరోసారి రీ కౌంటింగ్ చేయాలంటూ అభ్యర్థుల ధర్నా
20:16 February 13
7ఓట్ల ఆధిక్యంతో అభ్యర్థి గెలుపు
- అనంతపురం: సంజీవపురం పంచాయతీలో 7 ఓట్ల ఆధిక్యంతో విజయం
- సంజీవపురం సర్పంచిగా 7 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన పవిత్ర
20:15 February 13
ఎన్టీఆర్ స్వగ్రామం
కృష్ణా: ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు సర్పంచిగా దుర్గా శ్రీనివాసరావు గెలుపు
19:37 February 13
వానపాములలో 3 ఓట్లతో అభ్యర్థి గెలుపు
- కృష్ణా: పెదపారుపూడి మం. వానపాములలో 3 ఓట్లతో గెలుపు
- వానపాముల సర్పంచిగా 3 ఓటుతో గెలిచిన పోతూరి రమేశ్
18:45 February 13
ఒక ఓటుతో అభ్యర్థి గెలుపు
- కృష్ణా: నందివాడ మం. గండేపూడిలో ఒక ఓటుతో అభ్యర్థి గెలుపు
- కృష్ణా: గండేపూడి సర్పంచ్‌గా ఒక ఓటుతో కర్నాటి సత్యనారాయణ గెలుపు
18:39 February 13
ఒక ఓటుతో గన్నేపల్లిలో అభ్యర్థి గెలుపు
- నెల్లూరు: ఉదయగిరి మండలం గన్నేపల్లిలో ఒక ఓటుతో అభ్యర్థి గెలుపు
- గన్నేపల్లిలో ఒక ఓటుతో గెలిచిన నెల్లూరు వెంకటస్వామి
- నాలుగు సార్లు రీకౌంటింగ్ చేయగా నెల్లూరు వెంకటస్వామికి ఒక ఓటు ఆధిక్యం
17:53 February 13
గుండెపూడిలో ఒక్క ఓటుతో విజయం
- కృష్ణాజిల్లా గుండెపూడి సర్పంచిగా 1 ఓటు ఆధిక్యంతో సత్యనారాయణ విజయం
17:13 February 13
- రాష్ట్రవ్యాప్తంగా 2,786 పంచాయతీల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో వెలువడుతున్న ఫలితాలు
17:04 February 13
- విజయనగరం: సీతయ్యపేట సర్పంచిగా బోను రమాదేవి విజయం
16:41 February 13
విజయనగరం: జర్న సర్పంచిగా కొండగొర్రె ఉష గెలుపు
16:38 February 13
- విజయనగరం: జరడ సర్పంచిగా ఊయక జ్యోతి విజయం
- విజయనగరం: ఓబ్బంగి (కురుపాం) సర్పంచిగా ఆరిక గెలుపు
- విజయనగరం: ఊసకొండ సర్పంచిగా సులోచన విజయం
- విజయనగరం: రెల్ల సర్పంచిగా మండంగి శంకరరావు గెలుపు
- విజయనగరం: కుంతేసు సర్పంచిగా చోడి పెంటయ్య విజయం
16:34 February 13
గ్రామంలోనే కౌంటింగ్ జరపాలని స్థానికుల ఆందోళన
- చిత్తూరు: మదనపల్లె గ్రామీణ మండలం కోళ్లబైలులో ఉద్రిక్తత
- బైరెడ్డి కాలనీకి బ్యాలెట్ పెట్టెల తరలింపునకు సిబ్బంది యత్నం
- బ్యాలెట్ పెట్టెలను అడ్డుకున్న కోళ్లబైలు గ్రామస్థులు
- నెట్‌వర్క్ సమస్య వల్లే మరోచోటుకు తరలిస్తున్నామన్న అధికారులు
- బ్యాలెట్ పత్రాల లెక్కింపునకు నెట్‌వర్క్ ఎందుకని గ్రామస్థుల ప్రశ్న
- ఎప్పటిలాగా తమ గ్రామంలోనే కౌంటింగ్ జరపాలని ఆందోళన
15:04 February 13
ప్రారంభమైన ఓట్ల లెక్కింపు..
రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆయా కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 167 మండలాల్లో పోలింగ్ జరిగింది. వాటిలో 2,786 సర్పంచ్ స్థానాలు, 20,817 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు కదిలారు. మధ్యాహ్నం 2.30 గంటలకు 76శాతం పోలింగ్ నమోదైంది.