ETV Bharat / city

AP TOP NEWS : ప్రధాన వార్తలు @ 9AM - andhra pradesh top news

.

ప్రధాన వార్తలు @ 9AM
ప్రధాన వార్తలు @ 9AM
author img

By

Published : Jan 22, 2022, 9:03 AM IST

Updated : Jan 22, 2022, 9:14 AM IST

  • CABINET ON PRC: పీఆర్సీపై ముందుకే.. మంత్రిమండలి ఆమోదం
    పీఆర్సీపై ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రుల మధ్య విస్తృత చర్చ జరిగింది. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించే వాళ్లమే కానీ.. అవన్నీ నెరవేర్చాలంటే ఏదో ఒక పెద్ద పథకం నిలిపివేయాల్సి వస్తోందని సీఎం అన్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • AP Employees Unions: ఉద్యోగుల సమ్మె సైరన్.. ఎప్పటి నుంచి అంటే..
    వేతన సవరణ (పీఆర్సీ)పై ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించాయి. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సోమవారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌శర్మకు సోమవారం సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • chandrababu on prc : 'పీఆర్సీపై ప్రభుత్వం మోసం చేసింది'
    పీఆర్సీ విషయంలో ప్రభుత్వం చేతిలో మోసపోయి పోరాటాలు చేస్తున్న ఉద్యోగులకు మద్దతు ఇవ్వాలని పార్టీ నేతలకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మనకు ఓటు వేశారా లేదా అనేది చర్చ కాదని.. బాధిత వర్గం ఎక్కడ ఉన్నా తెదేపా వారికి అండగా ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • NIT student suicide : రెండేళ్లుగా ఒకే గది.. ఆన్‌లైన్‌ పాఠాలు..ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య
    జీవం లేని జీవితాన్ని కొనసాగించలేనంటూ ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లోని తన గదిలో శుక్రవారం ఉరేసుకుని తనువు చాలించాడు. ఈ విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • జార్జ్​ నీల్​ అకృత్యాలకు 'చెన్నై' ప్రజల చెక్​.. బ్రిటిష్​ హయాంలోనే..
    Movement In Madras: 'భారతదేశం సంస్థానాల చిక్కుముడి! ప్రాంతాలు, కులాలు, మతాలుగా చీలిపోయింది. ఎవరి ప్రయోజనాలు వారివే. పక్క రాజ్యంలో ఏం జరిగినా పట్టించుకోరు' అని బ్రిటిషర్లు భారతీయులపై వేసిన అపవాదును చెన్నపట్నం (చెన్నై) వాసులు పటాపంచలు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సుప్రీంకోర్టు ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం- జీతం ఇవ్వట్లేదని..
    Self Immolation At Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం దగ్గర శుక్రవారం విచారకర ఘటన జరిగింది. కోర్టుకు సమీపంలో ఓ వ్యక్తి(50) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • షాకిచ్చిన పాక్ పైలట్.. విమానాన్ని అత్యవసర ల్యాండ్​ చేసి..!
    Pakistan Pilot Refuses to Fly: పాకిస్థాన్​కు చెందిన ఓ పైలట్ అందరికీ షాకిచ్చాడు. విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసి ఆ తర్వాత మళ్లీ విధులు నిర్వహించలేనని తేల్చిచెప్పాడు. అసలేం జరిగిందంటే.. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • విద్యుత్‌ వాహన విభాగంలోకి అదానీ.. బస్సులు, ట్రక్కుల తయారీ!
    adani ev charging station: అదానీ గ్రూపు త్వరలోనే విద్యుత్‌ వాహన విభాగంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. తొలుత బస్సులు, ట్రక్కుల తయారీతో ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. తాము తయారు చేసిన వాహనాలను మొదట తమ విమానాశ్రయాలు, ఓడరేవులు, ఇతరత్రా రవాణా అవసరాల కోసమే వినియోగించే ఉద్దేశంలో అదానీ గ్రూపు ఉందని ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'కోహ్లీకి షోకాజ్​ నోటీసులు'.. ఆ వార్తల్లో నిజం లేదు: గంగూలీ
    Ganguly Show-cause notice To kohli: టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ భావించినట్లు వస్తున్న కథనాలను దాదా ఖండించాడు. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన బుట్టబొమ్మ పూజాహెగ్డే
    Pooja hegde news: హీరోయిన్ పూజాహెగ్డే.. కొత్త ఇంట్లోకి ప్రవేశించింది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

Last Updated : Jan 22, 2022, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.