రాష్ట్రంలోని ఆక్సిజన్ కొరతను నివారించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆక్సిజన్ని ఒడిశా నుంచి తెప్పించే ప్రయత్నాలు జరగుతున్నాయి. రోడ్డు మార్గంలో అధిక సమయం పట్టడంతో వాయుసేన విమానాలతో చర్యలు ముమ్మరం చేసింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒడిశాకు రెండు ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లు బయలుదేరి వెళ్లాయి.
ఇదీ చదవండి: ఆ ఆక్సిజన్ ప్లాంట్లు 'ప్రాణం' పోసేదెప్పుడు?