ETV Bharat / city

'కృష్ణా జలాలపై మేధావుల సలహాలు తీసుకోండి' - vijayawada

హోదా సాధనకై ప్రభుత్వంతో కలిసి అందరూ నడవాలని ఆంధ్రా మేధావుల ఫోరమ్ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కోరారు. తమ సహకారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. కృష్ణా జలాల వినియోగంపై మేధావుల సలహాలు తీసుకోవాలని సూచించారు.

'కృష్ణా జలాలపై మేధావుల సలహాలు తీసుకోండి'
author img

By

Published : Jul 13, 2019, 8:02 PM IST

'కృష్ణా జలాలపై మేధావుల సలహాలు తీసుకోండి'

విభజన హామీల అమలు, హోదా సాధనకై అందరూ కలిసి రావాలని విజయవాడలో ఆంధ్ర మేధావుల ఫోరమ్ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కృష్ణా గోదావరి జలాలపై మేధావుల సలహా తీసుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయకుంటే ఎగువ రాష్ట్రాలు నిర్మించే ప్రాజెక్టుల కారణంగా... మొదటి పంటకూ నీరు రాని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి ప్రాధాన్యతగా పోలవరం పూర్తి చేసి రాష్ట్రంలోనే మిగులు జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల చేయాలంటే పలు రకాల అనుమతులు తీసుకోవాల్సి వస్తుందన్నారు. అన్ని గేట్లు, పవర్ ప్రాజెక్టులు తెలంగాణ ఆధీనంలో ఉన్నాయని గుర్తు చేశారు. భవిష్యత్​లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే మిగులు జలాల తరలింపు ప్రాజెక్టులు రాష్ట్ర పరిధిలోనే కట్టాలన్నారు.

ఇదీ చదవండి :

బెజవాడలో రెజీనా సందడి

West Champaran (Bihar), July 13 (ANI): Heavy rainfall in Bihar's West Champaran district has sent normal life for a toss with several areas being water-logged from past few days. The water level in Gandak Barrage has also risen after heavy rain in West Champaran. Scores of commuters have been stranded at city's railway station owing to delay and non-movement of trains due to water-logging at the railway tracks. Besides, a cloakroom at the railway station is also flooded with water and the luggage of the passengers has got wet. "I am waiting for the train for the past two hours. Due to rain, trains are not coming on time. Even in the cloakroom, there is water everywhere. I do not know what to do know," a passenger told ANI. The India Meteorological Department (IMD) today issued warning for heavy to very heavy rainfall in the state with extremely heavy rain forecast for north Bihar districts along the Himalayan foothills in the next 48 hours.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.