ETV Bharat / city

అమరావతిలో మరో కొత్త అధ్యాయం: జస్టిస్ ఎన్వీ రమణ

తెలుగు వాడి తెలివితేటలకు జైజై... తెలుగువాడు దేనికైనా సైసై... తెలుగు వాడిని ఎదుర్కొను వాడు నైనై:జస్టిస్ ఎన్వీ రమణ

author img

By

Published : Feb 3, 2019, 3:41 PM IST

తెలుగు వాడి తెలివితేటలకు జైజై... తెలుగువాడు దేనికైనా సైసై... తెలుగు వాడిని ఎదుర్కొను వాడు నైనై:జస్టిస్ ఎన్వీ రమణ
తెలుగు వాడి తెలివితేటలకు జైజై... తెలుగువాడు దేనికైనా సైసై... తెలుగు వాడిని ఎదుర్కొను వాడు నైనై:జస్టిస్ ఎన్వీ రమణ
తెలుగు ప్రజలకు, హైకోర్టు భవనానికి భూములు ఇచ్చిన ప్రజలకు జస్టిస్‌ ఎన్వీ రమణ అభినందనలు తెలిపారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా భూమి సేకరించి భవనం నిర్మించడం గొప్ప విషయమని కొనియాడారు. అమరావతి కొత్త రాజధాని కాదని... శాతవాహనుల కాలంలోనే ధాన్యకటకం పేరుతో ఆంధ్రులుగా రాజధానిగా ఉందని తెలిపారు. 179 రోజుల్లోనే కొత్త భవనాన్ని నిర్మించి హైకోర్టు ఏర్పాటు చేశారని..భవన నిర్మాణంలో కృషి చేసిన వారిని జస్టిస్ అభినందించారు. న్యాయవ్యవస్థ అంటే న్యాయమూర్తుులు, న్యాయవాదులు, బార్‌ అసోసియేషన్ మాత్రమే కాదన్నారు. ప్రజలకు న్యాయం అందించడమే న్యాయవ్యవస్థ ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు. రేపటి నుంచే ప్రారంభమయ్యే కొత్త హైకోర్టు కార్యకలాపాలతో.. 2వేల ఏళ్ల చరిత్ర ఉన్న అమరావతిలో మరో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. ఈదేశంలో న్యాయవ్యవస్థ ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటుందని న్యాయవ్యవస్థలోని కొన్ని లోపాలను భూతద్దంలో పెట్టి చూపేందుకు కొందరు యత్నిస్తున్నారు జస్టిస్ రమణ ఆక్షేపించారు.
undefined

Intro:slug: AP_CDP_36_03_PASUPU_KUMKUMA_AVB_C6
contributor: arif, jmd, 9000409516
(. ) ఎవరు ఎమ్మెల్యేకు ఎవరు ఎంపీ కి పోటీ చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు చెప్పారు. ఆదివారం కడప జిల్లా జమ్మలమడుగు లోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో భారీ ఎత్తున పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ప్రభుత్వ విప్ రామసుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళల అభివృద్ధి కోసం భారీ ఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టారని అన్నారు. ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయలు చొప్పున అందజేసినట్లు పేర్కొన్నారు. ఆ చెక్కులను చెల్లనివిగా చెప్పడం వైకాపా నాయకులకు తగదని విమర్శించారు .రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు .అనంతరం మహిళా సంఘాల సభ్యులకు చెక్కులను, పింఛనుదారులకు నగదును అందజేశారు.
బైట్: సీఎం రమేష్ నాయుడు ,రాజ్యసభ సభ్యుడు

Body:పంపిణీ

Conclusion:చెక్కుల పంపిణీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.