ETV Bharat / city

"సచివాలయ ఉద్యోగ అభ్యర్థులకు.. ఆల్ ద బెస్ట్"

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ అభ్యర్థుల నుంచి వస్తున్న స్పందన సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులందరికీ ట్విట్టర్ వేదికగా ఆల్ ద బెస్ట్ చెప్పారు.

సచివాలయాల ఉద్యోగ అభ్యర్థులకు 'ఆల్ ది బెస్ట్' : సీఎం జగన్
author img

By

Published : Jul 31, 2019, 9:24 PM IST

Updated : Jul 31, 2019, 10:27 PM IST

సచివాలయాల ఉద్యోగ అభ్యర్థులకు 'ఆల్ ది బెస్ట్' : సీఎం జగన్
సచివాలయాల ఉద్యోగ అభ్యర్థులకు 'ఆల్ ది బెస్ట్' : సీఎం జగన్
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు అనూహ్య స్పందన లభిస్తోందని సీఎం జగన్ తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 1.34 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. బుధవారం సాయంత్రం వరకు 4.67 లక్షల మంది దరఖాస్తు చేసినట్లు ట్విట్టర్​లో వెల్లడించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలకు హాజరవుతున్న అందరికీ... 'ఆల్​ ది బెస్ట్' అంటూ ట్వీట్ చేశారు.

Intro:విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం
ఈరోజు సెకండ్ANM లు జిల్లా నియోజకవర్గ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి చిన్న శ్రీను కలిసి తమ ఉద్యోగాలు లు రెగ్యులరైజేషన్ చేయాలని వినతిపత్రం అందించారు

Body:గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు పాదయాత్ర లో అందరికీ అధికారంలోకి రాగానే సెకండ్ ANM sనీ రెగ్యులరైజేషన్ చేస్తానని హామీ ఇచ్చారని ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లాలని అందరూ కోరారు

Conclusion:గౌరవ సీఎం గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం second ANMs అందర్నీ రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ రిజర్వేషన్ చేయకపోగా ఇప్పుడు మమ్మల్ని మళ్లీ రోడ్డుమీద పడేసారు మమ్మల్ని చేసిన రెగ్యులరైజేషన్ తర్వాత మిగతా పోస్టులన్నీ భర్తీ వలసిందిగా కోరుకుంటూ పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి తక్కువ జీతాలకు కు పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్నాo మాకు కు పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం గారు వెంటనే స్పందించి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం
Last Updated : Jul 31, 2019, 10:27 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.