100 సంవత్సరాలుగా ఏఐటీయూసీ కార్మికుల హక్కులను కాపాడేందుకు ఎన్నో పోరాటాలు చేసిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేశు అన్నారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నామన్నారు. శతవార్షికోత్సవాల సందర్భంగా రాబోయే రోజుల్లో గతంలో బ్రిటిష్ వారిపై ఏ విధంగా పోరాడామో అదే విధంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి: గీతం వర్సిటీకి చెందిన కొన్ని కట్టడాలు కూల్చివేత