అగ్రిగోల్డ్ సంస్థకు డైరక్టర్ గా వ్యవహరించిన అవ్వా హేమ సుందర వరప్రసాద్ బినామీ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంపై.. ప్రత్యేక దృష్టి పెట్టిన సీఐడీ అధికారులు వరప్రసాద్ ను అరెస్టు చేశారు. కేసులో ఏ6 గా ఉన్న ఆయన.. బినామీ పేర్లతో కోట్ల రూపాయల ఆస్తులను కొన్నట్టు గుర్తించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పేర్లు మార్చుకుని నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించాడు. అవ్వా లక్ష్మీ నృసింహ భారతి, లక్ష్మీ నరసింహ భారతి, లక్ష్మీ నరసింహ ప్రసాద్ శర్మ ఇలా రకరకాల పేర్లతో చెలామణి అయ్యాడు. కృష్ణా జిల్లాలో పటమట, గన్నవరం, కంకిపాడు, గుండాల, నూజివీడు ప్రాంతాల్లో బినామీ పేర్లతో 7.32 కోట్ల రూపాయల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అగ్రిగోల్డ్ డైరెక్టర్ హేమసుందర వరప్రసాద్ అరెస్టు - hemasundar varaprasad
అగ్రిగోల్డ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన హేమసుందర వరప్రసాద్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. పలు ప్రాంతాల్లో బినామీ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అగ్రిగోల్డ్ సంస్థకు డైరక్టర్ గా వ్యవహరించిన అవ్వా హేమ సుందర వరప్రసాద్ బినామీ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంపై.. ప్రత్యేక దృష్టి పెట్టిన సీఐడీ అధికారులు వరప్రసాద్ ను అరెస్టు చేశారు. కేసులో ఏ6 గా ఉన్న ఆయన.. బినామీ పేర్లతో కోట్ల రూపాయల ఆస్తులను కొన్నట్టు గుర్తించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పేర్లు మార్చుకుని నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించాడు. అవ్వా లక్ష్మీ నృసింహ భారతి, లక్ష్మీ నరసింహ భారతి, లక్ష్మీ నరసింహ ప్రసాద్ శర్మ ఇలా రకరకాల పేర్లతో చెలామణి అయ్యాడు. కృష్ణా జిల్లాలో పటమట, గన్నవరం, కంకిపాడు, గుండాల, నూజివీడు ప్రాంతాల్లో బినామీ పేర్లతో 7.32 కోట్ల రూపాయల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
యాంకర్.....రోజు భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న తమ పై బాపట్ల శ్రీను అనే రౌడీ షీటర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని తమ ప్రాణాలకు రక్షణ కరువైందని ట్రాన్స్ జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు ఓబులునాయుడు పాలెం డంపింగ్ యార్డ్ వద్ద 5 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ పట్ల బాపట్ల శ్రీను అనే రౌడీ షీటర్ అసభ్యంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ట్రాన్స్జెండర్స్ వాపోయారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్ లు అర్బన్ ఎస్పీ కి వినతి పత్రం అందజేశారు. ఐదేళ్లుగా ఓబులునాయుడు పాలెం లో నివాసం ఉంటున్న తమను రౌడీ షీటర్ అని చెప్పుకుంటూ తిరుగుతున్న శ్రీను అలియాస్ బాపట్ల శీను అనే వ్యక్తి తమని బెదిరించి ఇల్లు ఖాళీ చేయాలని లేనియెడల ప్రతి నెల రెండు వేల నగదు చెల్లించాలని అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ అర్ధరాత్రి ఇళ్లపై దాడులు చేస్తున్నారని ట్రాన్స్ జెండర్ నీరజా తెలియజేశారు. తమకు తగిన న్యాయం చేయాలని తమకు ప్రాణ రక్షణ లేకుండా పోయిందని పోలీసు అధికారులు తమకు రక్షణ కల్పించి రౌడీ షీటర్ గా చెలామణి అయ్యే బాపట్ల శ్రీను ను అరెస్ట్ చేయాలని నీరజ ఫిర్యాదు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇదే విషయం జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళమని చెప్పినట్లుగా నిరజా తెలియజేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు అర్బన్ ఎస్పీని వేడుకున్నారు. అనంతరం అదే కాలనీలో నివాసముంటున్న మరో మహిళ బాపట్ల శీను అనే వ్యక్తి తనను అసభ్యకరమైన మాటలతోటి వేధిస్తున్నారని తను ఓ చిల్లర కొట్టు పెట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటే తన వద్దకు వచ్చి అడిగిన అప్పుడు డబ్బు ఇవ్వాలని లేకపోతే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పపడుతున్నారని.. తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆమె వాపోయింది. బాపట్ల శ్రీను అనే అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎస్పీకి వినతిపత్రం అందచేశారు.
Body:బైట్....నిరజా... ట్రాన్స్ జండర్ సంఘం సభ్యులు
బైట్...సాంబ...బాధితురాలు.
Conclusion: