విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో బంటు సతీష్ అనే టెంట్ హౌస్ కార్మికుడు మృతి చెందాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగింది. క్యూలైన్‌కు సంబంధించిన సామగ్రిని తీసుకొచ్చిన సమయంలో ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఘటన జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. సతీష్ కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి - ఏపీ న్యూస్
accident
07:23 October 06
విద్యుత్ షాక్‌తో టెంట్ హౌస్ కార్మికుడు మృతి
07:23 October 06
విద్యుత్ షాక్‌తో టెంట్ హౌస్ కార్మికుడు మృతి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో బంటు సతీష్ అనే టెంట్ హౌస్ కార్మికుడు మృతి చెందాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగింది. క్యూలైన్‌కు సంబంధించిన సామగ్రిని తీసుకొచ్చిన సమయంలో ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఘటన జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. సతీష్ కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
Last Updated : Oct 6, 2021, 12:47 PM IST